సుబ్బారావు వొకసారి వాళ్ల ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు - వాళ్లు స్వీట్లు పెట్టారు .తింటున్నాడు ఇంతలొ అక్కడికి వాళ్ల ఫ్రెండ్ వాళ్ల చిన్నబాబు వచ్చి సుబ్బారావు వంక తదేకంగా చూస్తున్నాడు
సుబ్బారావు : ఏంటి బాబూ ఇంద కొద్దిగా ఈ స్వీట్ తీసుకో -ఆఫర్ చేసాడు
బాబు : వద్దు అంకుల్
సుబ్బారావు : ఎం ఎందుకు తీసుకోవ్ ? స్వీటంటే ఇష్టమున్దడా ?
బాబు : కాదు అంకుల్ నా కిష్టమే కాకబొతే అది ఆల్రెడీ మా పక్కింటి వాళ్ల కుక్క నాకింది -వివరించాడు బాబు.
19, జులై 2009, ఆదివారం
22, నవంబర్ 2008, శనివారం
హాస్యవల్లరి
దయ్యలున్నాయ్యా?
"దయ్యాలున్నాయని నువ్వు నమ్ము తావా?" అడిగాడు సుబ్రావ్ ని వాళ్ల ఫ్రెండ్ !
"పెళ్లి కాక ముందు లేవను కునే వాణ్ని ! కాని ఇపుడు నేను ఉన్నా యని పూర్తిగానమ్ముతున్నా!"
డాడీ కే ...
"ఎవరైతే నా మాటకు ఎదురు చెప్పకుండా కిక్కురు మనకుండా వింటారో వారికి మంచి గిఫ్టు ఇస్తాను "
బాగా అల్లరి చేస్తున్న పిల్లలతో వాళ్ల మమ్మీ అన్నది !
నేనొప్పుకోను ... అన్తూ చిన్నపిల్ల ఏడుపు మొదలెట్టింది ..!
ఎందుకు ? అడిగింది మమ్మీ
ఆ గిఫ్టు 'డాడీ' కే వెళ్తుంది .. అసలు విషయం చెప్పింది పాప !
నేనే నేపోలియన్ని !
"నే నే నేపోలియన్ని..యస్ ..నేనే నేపోలియన్ని" అంటున్న ఓ పిచ్హివాడి దగ్గరికిఓ వ్యక్తి వచ్చాడు .
"అరె ..నువ్వు నెపోలియన్ అని ఎవరు చెప్పారు? " ఆసక్తి గా అడిగాడు.
"నాకు దేవుడు చెప్పాడు " అన్నాడు పిచ్చివాడు
" ఛ ! నేను నీ కస్సలు అలా చెప్పనేలేదు!"
అని సణుక్కున్తూ ఆ వ్యక్తి అక్కణ్ణించి కోపంగా వెళ్ళిపోయాడు!
ఉద్దండులు !
మామూలుగా వొక గోడకి సున్నం వెయ్యాలంటే వొక పైంటర్ , ఒక బ్రషు చాలు !
కాని అదే వెంగలప్పలైతే నూటొక్క మంది కావాలి ! ఎందు కంటే...
వొకడు కదల్చకుండా బ్రష్ పట్టుకుంటే మిగతా వంద మంది గోడను తిప్పుతూ వుంటారు !
కనీసం వచ్చే జన్మ లో .......
భగవంతుడి కోసం అప్పారావు ఘోరమైన తపస్సు చేసాడు- దేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు :
"బిడ్డా ! అప్పారావ్ నీ కోరిక చెప్పు నాయనా"
"వచ్చే జన్మలో నన్ను బొద్దింక లా పుట్టించండి స్వామీ !"
"అల్లాంటి తుచ్చమైన కోరిక కోరుతున్నావేంటి నాయనా?"
"ఏం చెయ్యమంటారు స్వామీ, మా ఆవిడ బొద్దింకలకు తప్ప మరి దేనికి భయపడదు "
విన్నవించుకోనా చివరి కోరిక......
నీ చివరి కోరిక ఏమైనా వుంటే చెప్పు" హంతకుడిని ఎలక్ట్రిక్ చ్చైర్లో కూర్చోబెట్టి అడిగాడు పోలిస్
"మీ చెయ్యి పట్టుకుని చని పోవాలనుండి సార్! " విన్నవించుకున్నాడు హంతకుడు!
కసి....
అప్పారావు వాళ్ల వీధి లో ఏదో గొడవగా వుంది
"వోసేవ్ ఏంటే ఆ గొడవ? "భార్యని అడిగాడు అప్పారావ్
"మున్సిపాలితీ వాళ్లు కుక్కల్ని పట్టుకెల్తున్నారండి " చెప్పింది భార్య
"ఎందు కైనా మంచిది నువ్వు లోపలికి తగలడు" అరిచాడు అప్పారావ్ కసిగా!
అజాత శత్రువు ....
పాపారావ్ ఒక రోజు చర్చి కెళ్ళాడు .
"నాయనా నీ శత్రువుల్ని క్షమించడం నేర్చుకో " పాపారావు కి బోధించబోయాడు ఫాదర్ ..
"క్షమించండి ఫాదర్ ! నాకెవరూ శత్రువులు లేరు!"
మంచిది! అదెలా సాధ్యం ? ఆశ్చర్యంగా అడిగాడు ఫాదర్
"వాళ్ళందరినీ ఎపుడో చంపేశాను " వినయంగా సెలవిచ్చాడు పాపారావ్!
మమ్మీ
"డాడీ! నువ్వెప్పుడైనా ఈజిప్ట్ వెళ్ళావా?" చంటిగాడు వాళ్ల నాన్న నుఅడిగాడు!
"లేదు నాన్నా! ఎందుకడిగావ్? "
"మరి మన మమ్మీ నేక్కడనుంచి తెచ్చావ్?" సందేహం వెలిబుచ్చాడుచంటి!
ఆఖరి సీన్!..
వో సినిమా షూటింగ్ జరుగుతోంది!డైరెక్టర్ గోవిందం హీరో కి సీను వివరిస్తున్నాడు!
"నువ్విప్పుడు ఆ కనబడే బిల్డింగ్ నాల్గో అంతస్తునుంచి దూకాలి!"
"అమ్మో.. అన్తెత్తునున్చి దూకితే చఛిపోనూ?" కంగారు గా అడిగాడుహీరో
"ఏం పర్లేదు !ఇది సినిమాలో ఆఖరి సీను ! ధైర్యం చెప్పాడు గోవిందం!"
మెల్లగా ...
"ఏమిటి ..నా పన్ను పీకటానికి ఒక్క నిముషం పట్టలేదు ..ఫీజు ఐదు వందల రూపాయలా? "డాక్టర్ తో వాదనకి దిగాడు సుబ్రావ్!
"నువ్విలా అంటావని తెలిస్తే గంట సేపు పేకేవాణ్ణి కదయ్యా బాబు!" వాపోయాడు డాక్టర్!
వెజిటేరియన్ ...
మీకెప్పుడైనా ఇంతకుముందు " చికెన్ పాక్స్ " వచ్చిందా? -అడిగాడు డాక్టర్
"లేద్సార్! నేను పూర్తి వెజిటేరియన్ ని " ఖచ్చితంగా చెప్పాడు సుబ్రావ్ !
సైక్రియాట్రి...
ఇద్దరు సైక్రియాత్రిష్టులు చాలాకాలానికి కల్సుకున్నారు
"హలో .నువ్వు బాగున్నావ్! మరి నేనెలా వున్నాను? "
src="http://pagead2.googlesyndication.com/pagead/show_ads.js">

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)